టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పెద్దగా సందడి చేయకపోయినా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ ఈ ముద్దుగుమ్మ నానా హంగామా చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతోపాటు ఫిజిక్ తో కూడా ఈ ముద్దుగుమ్మ అందాలతో కుర్రకారులకు కనువిందు చేస్తూ ఉంటుంది. అన్ని భాషలలో ఆఫర్లు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసే ఫోటోలు వీడియోలు ఎప్పుడు ట్రెండీ గానే మారుతూ ఉంటాయి.
స్కిన్ షో చేయడంలో రకుల్ ప్రీతిసింగ్ తర్వాతే మరే హీరోయిన్ అయినా అని చెప్పవచ్చు. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయగా అందరికీ చర్చనీ అంశంగా మారుతోంది. రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ వీడియోలో ఆమె లాంగ్ డ్రెస్సులు కనిపిస్తోంది మీడియా ముందుకు జనాల ముందుకు వచ్చిన కాస్త పద్ధతిగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లిన రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత రూమ్ కి వెళ్లే సమయంలో మాత్రం డ్రెస్ తో చాలా ఇబ్బంది పడి పరుగులు పెడుతూ రూమ్ కి వెళ్ళినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో పలువురు నెటిజన్లు సైతం అలాంటి దుస్తులతో ఇబ్బంది పడే బదులు వాటిని వేసుకోవడం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది రకుల్ ప్రీతిసింగ్ అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సౌత్ లో సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోయినా బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్లతో తన కెరీర్ ని నెట్టుకొస్తుంది. ఓటీటి లో కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది రకుల్ ప్రీతిసింగ్. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
View this post on Instagram