ఫారిన్ లో వైన్ తాగుతూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. వీడియో వైరల్..!!

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గ్లామర్ చూపించడం విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తూ ఉంటుంది. అందుచేతనే అనసూయకు హాట్ యాంకర్ గా పిలవబడుతూ ఉంటుంది. ఈ మధ్య బుల్లితెరకు దూరమైన అనసూయ పలు రకాల సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉంటోంది. అప్పుడప్పుడు తన భర్తతో కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనసూయ.

Image

గతంలో బికినీ ఫోటోలతో రచ్చ రచ్చ చేసిన అనసూయ ఇప్పుడు తాజాగా మళ్లీ విదేశాలలో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేయడం జరిగింది. అనసూయ సియటిల్ నగరంలో తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ వైన్ తాగుతూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది.. అనసూయ జల్సాలు చూసి లైఫ్ అంటే ఇదే కదా అంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. టైట్ జీన్స్ లో అనసూయ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయంటూ పలువురి నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Image

ప్రస్తుతం అనసూయ కెరియర్ పీక్స్ లో ఉందని చెప్పవచ్చు ఇటీవల ఈమె నటించిన విమానం సినిమా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇందులో ఈమె వేశ్య పాత్రలో నటించడం జరిగింది. అలాగే పుష్ప -2 చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అనసూయ యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోలిస్తే నటిగానే ఎక్కువగా సంపాదిస్తోంది అందుకే ఈమె బుల్లితెరకు దూరమైనట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అనసూయ పైన బాడీ ట్రోలింగ్ వంటివి రావడంతో బుల్లితెరను వదిలేసినట్టుగా తెలియజేసింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)