బ్లాక్ డ్రెస్ లో త‌మ‌న్నా బోల్డ్ షో.. టాప్ కొంచెం జారినా ప‌రువాల వ‌ర‌దే!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్కర్లేదు. ఓవైపు సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు నార్త్ లోనూ బిజీ అవుతోంది.

రీసెంట్ ఈ అమ్మ‌డు `జీ కర్దా` అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ లో త‌మ‌న్నా చాలా బోల్డ్ గా న‌టించింది. రొమాంటిక్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయింది.

అలాగే త‌మ‌న్నా న‌టించిన మ‌రో బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది.

ఇటు తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న `భోళా శంక‌ర్‌` లో న‌టిస్తోంది. బాల‌కృష్ణ `ఎన్‌బీకే 109`లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ అని అంటున్నారు. మ‌రోవైపు కోలీవుడ్ లో ర‌జ‌నీకాంత్ తో `జైల‌ర్` మూవీ చేస్తోంది.

మొత్తానికి చేతినిండా ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ప‌రంగా య‌మా బిజీగా ఉన్న త‌మ‌న్నా.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చి ప‌ట్ట‌ప‌గ‌లే కుర్ర‌కారుకు త‌న అందాల‌తో చుక్క‌లు చూపించింది.

బ్లాక్ ఫ్యాంట్‌, మినీ టాప్ లో భారీ ప‌రువాల‌ను ఎలివేట్ చేస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఈ పిక్స్ చూసి నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. త‌మ‌న్నా టాప్ కొంచెం కింద‌కు జారినా ప‌రువాల వ‌ర‌దే అంటూ కొంటెగా కామెంట్లు పెడుతున్నారు.