రెడ్ బికినీలో అందాలు మొత్తం చూపిస్తున్న రకుల్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన ప్రియుడు జాకీ బగ్నాని నిర్మించే చిత్రాలకు హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా బాలీవుడ్ లో ఏడాదికి ఆరేడు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో కచ్చితంగా వారంలో రెండుసార్లు అయిన బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Mr. D ᴇ ᴠ ᴀ s ᴇ ɴ ᴀ on Twitter: "𝙍𝙖𝙠𝙪𝙡 𝙋𝙧𝙚𝙚𝙩 🔥🤤  https://t.co/LkwaC7CZSz" / Twitter

గత రెండు మూడు రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తోంది. తాజాగా భూ అనే మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Rakul Preet Singh's red bikini is the travel fashion upgrade we need |  Hindustan Timesతమిళంలో శివ కార్తికేయన్ జోడీగా ఆయలాన్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అలాగే డైరెక్టర్ శంకర్ కమలహాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ -2 చిత్రంలో కూడా నటిస్తున్నది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

Mr. D ᴇ ᴠ ᴀ s ᴇ ɴ ᴀ on Twitter: "𝙍𝙖𝙠𝙪𝙡 𝙋𝙧𝙚𝙚𝙩 🍷🤤  https://t.co/OjmmAxWpL8" / Twitter

రకుల్ ప్రీతిసింగ్ త్వరలోనే జాకీభ జ్ఞానితో వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ కలర్ బికినీ వేసుకొని పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం రెడ్ హాట్ మిర్చిల రకుల్ అందాలు కుర్రకారులకు కనువిందుని అందిస్తున్నాయంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ కి సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)