కృతి శెట్టి అంటే మోజు పడుతున్న స్టార్ హీరో..?

కృతి శెట్టి గడిచిన ఏడాది క్రితం వరకు ఈమె పేరు బాగా పాపులర్ అయింది.. మొట్టమొదటిగా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె తీసిన సినిమాలన్నీ మొదట్లో బాగానే సక్సెస్ లను సాధించాయి.ఆ తరువాత కొన్ని సినిమాలు ఫ్లాపులను మిగిల్చాయి. ఇప్పుడు అలాంటి హిట్ల కోసం ఎదురుచూస్తోంది ఈ అమ్మడు.

Krithi Shetty - IMDb

అయితే ఇప్పుడు కృతి శెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో ఆమెను చూసి ఆమెతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అంతేకాకుండా ఫోన్ చేసి మరి నీకు అవకాశం ఇస్తున్నాను అంటూ తన మనసులోని మాటని బయటపెట్టాడట.అంతవరకు ఓకే కాని నువ్వేమీ ఫీల్ అవ్వకు నీ అందానికి మంచి మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. అంటూ ఎక్స్ట్రా గా మాట్లాడాడనీ సమాచారం.ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పట్లో చాన్సులు దొరకని చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఆ హీరోకు మాత్రం కృతి శెట్టి అంటే చాలా ఇష్టం ఉండేలా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఖాళీగా ఉన్నారు.. అలాంటప్పుడు వాళ్లకి ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తాము అని అనొచ్చు కదా కానీ కృతి శెట్టి కే ఫోన్ చేసి నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పటంలో ఏమైనా వేరే ఉద్దేశం ఉందా లేదంటే కృతి శెట్టిలో అతనికి అంతగా ఏం నచ్చిందో అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా కృతి శెట్టి అంటే ఆ హీరోకి తెగ మోజులా ఉంది అంటూ వల్గర్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే నాగచైతన్యతో కస్టడీ సినిమాలో నటించి హిట్ టాక్ వినిపించేలా చేసుకుంది. కానీ కృతి శెట్టి కి ఫోన్ చేసి అవకాశమిస్తానన్న ఆ హీరో ఎవరు అలా ఎందుకు కాల్ చేసి చెప్పారు అనే విషయంపై అభిమానులు ఆరాతిస్తున్నారు