బికినీ అందాలతో మతులు పోగొట్టేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ..!!

టాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ మొదట రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నేహా శర్మ ఆ తర్వాత అడపా సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా తన కెరీర్ కొనసాగించింది. టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు తగ్గిపోయాయి. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ నేహా శర్మ తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే ఉంటుంది.

Reddit - Dive into anything

నేహా శర్మ నటించిన చిత్రం మే 26 సర రారా అనే చిత్రంలో నటించిన డిజాస్టర్ గా మిగిలింది.. ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేక పోయింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోవర్స్ కు పైగా సంపాదించుకుంది. రెగ్యులర్గా ఫోటోషూట్లను షేర్ చేస్తూ బోల్డ్ డ్యూటీ గా కూడా పేరుపొందింది నేహా శర్మ ఏ మాత్రం అందాలను దాచుకోకుండా ఫోటోషూట్లతో రెచ్చిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలన్నీ కూడా లక్షలలో ఫ్యాన్స్ లైక్ చేస్తూ ఉంటారు.

Image
అందుకే నేహా శర్మ రెగ్యులర్గా తన అందాల ప్రదర్శన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా హాట్ బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. గోవా బీచ్ లో ఇసుకదిన్నెల పైన వయ్యారాలు పలుకుతూ బికినీలు మతులు పోగొట్టే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటోలన్నీ కుర్రకారులు చూసి ఈమె అందాన్ని చూసి చెమటలు పట్టించేలా కనిపిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 35 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.