అసలు జబర్దస్త్ గెటప్ శ్రీను ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు.. అలా ఎంతోమంది కమెడియన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసినందుకు కాను చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ స్థాయిలో జబర్దస్త్ కమెడియన్స్ భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. బుల్లితెరపై సూపర్ స్టార్ అంటూ పేరు సంపాదించిన సుడిగాలి సుదీర్ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Getup Srinu sensational comments on Bigg Boss Telugu

ఎప్పుడైతే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడో అప్పటినుంచి సుధీర్ను పెద్దగా ఎవరు పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో బుల్లితెరపై కనిపించకపోవడంతో అతడిని ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. మరొక కమెడియన్ గెటప్ శ్రీను.. ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తున్నప్పటికీ అడపాదడపా జబర్దస్త్ కార్యక్రమాలలో ఆకట్టుకున్న గెటప్ శ్రీను ఇప్పుడు అదే రోజులు వెండితెర పైన దూసుకుపోతున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న కమిడియన్ల బిజీగా ఉన్న కమెడియన్ ఎవరు అంటే కచ్చితంగా గెటప్ శ్రీను అని సమాధానం వినిపిస్తోంది.

గెటప్ శీను హీరోగా నటించే అవకాశాలు రాకపోయినా చిన్నచిత్తగా ఆఫర్లు వచ్చినా కూడా ఆయన వాటిని రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం.. గెటప్ శ్రీను ప్రయోగాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. టాలీవుడ్ లో చిరంజీవితో పాటు ఎంతోమంది హీరోల సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు గెటప్ శ్రీను.. ప్రస్తుతానికైతే గెటప్ శ్రీను హీరోగా ఒక చిత్రంలో నటిస్తూనే మరికొన్ని చిత్రాలలో కమిటీ అనగా నటిస్తున్నారు.