గ్లామర్ ట్రీట్ తో హీటెక్కిస్తున్న తేజస్వి మదివాడ..!!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నటి తేజస్వి మదివాడ.. మొదట ఈ చిత్రంలో సమంత చెల్లెలుగా నటించింది .ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోత ఒక రేంజ్ లో రెచ్చిపోయిందని చెప్పవచ్చు. అదే స్పీడ్ లో వరుస అవకాశాలు వెళ్ళబడ్డాయి. ఆ తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయ్యింది తేజస్వి మదివాడ

కేరింత జతకలిసే తదితర చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే తేజస్వి మదివాడ హీరోయిన్ ఫీచర్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ దర్శకులు మాత్రం ఇమేకు ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ కే ప్రాధాన్యత ఇచ్చేవారు.. దీంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం హీరోయిన్గా చేయడానికి మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో కూడా నటించాలనుకుంది.

చివరిగా ఈమె కమిట్మెంట్ అనే చిత్రంలో నటించింది.ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో గ్లామర్ షో చేసుకుంటూ సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ ని పెంచుకుంటూ హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది. తాజా ఫోటోలను సెగలు రేపే అందాల ప్రదర్శనతో కుర్రకారులకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. డార్క్ గ్రీన్ కలర్స్ స్కర్ట్ వేసుకొని రొమాంటిక్ ఫోజులలో కూర్చున్న తేజస్వి మదివాడ కుర్రకారులకు చమటలు పట్టించేలా చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ చూపులకు ఎవరైనా సరే దాసోహం అయ్యేలా కనిపిస్తున్నారు. తన థైస్ అందాలను ఎద అందాలను చూపిస్తూ వయ్యారంగ కూర్చోంది.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)