నాగార్జున భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరో నాగార్జున భార్య అక్కినేని అమల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమిళంలో హీరోయిన్గా మొదటిసారి పరిచయమైన అమల ఆ తర్వాత తెలుగులోకి శివ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా నటించిన ఈమె ఈ సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్గా నిలిచిందని చెప్పవచ్చు అలా రెండు సినిమాలు తర్వాత నాగార్జున,అమల ప్రేమలో పడడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి నాగార్జున ,అమలని వివాహం చేసుకోవడం జరిగింది.

Know the cute love story of Nagarjuna and Amala as the couple celebrate  28th wedding anniversary
అమల, నాగార్జునకు అఖిల్ అనే కొడుకు జన్మించారు. ప్రస్తుతం అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా నటించిన.. సక్సెస్ రాణించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలారు. స్టార్ హీరోలతో ఇంచుమించు ఆ రోజుల్లో నటించిన అమల బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..సౌత్ ఇండస్ట్రీలో సినిమాలలో ఎక్కువగా ఈమె నటించారు కాబట్టి సౌత్ చెందిన అమ్మాయి అనుకుంటూ ఉంటారు.

Amala Akkineni (Actress) Age, Husband, Family, Biography & More »  StarsUnfolded

వాస్తవానికి అమల తండ్రి వెస్ట్ బెంగాల్ కి చెందిన వ్యక్తి.. అక్కడే నేవీలో పనిచేసేవారుట. అలా సౌత్ లో పలు భాషలలో పలుచోట్లకు మారాల్సి వచ్చిందట.. అమల తల్లి ఐర్లాండ్ కు చెందిన మహిళ ఈమె తల్లిదండ్రులు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ న్యాయవిలో అమలా తండ్రి కొంతకాలం పనిచేశారట. అమల తల్లికి సంబంధించి బంధువులు మొత్తం ఐర్లాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణయం సినిమా తర్వాత అమల నాగార్జున వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె హీరోయిన్గా ఆగ్రహం అనే మూవీలో నటించింది. ఇక తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది అమల