తెగించిన హెబ్బా పటేల్.. పొట్టి బట్టల్లో అందాల జాతర

ప్రస్తుతం హీరోయిన్లు అందాల ఆరబోతపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే గ్లామర్ ట్రీట్ చేస్తే అయినా అవకాశాలు వస్తాయేమో అని ఆశపడుతున్నారు. అలా అందాల ఆరబోసి సినిమా అవకాశాలు దక్కించుకొని కెరీర్ లో బిజీ అయిపోవాలని కలలు కంటున్నారు. ఒకవేళ అలా జరగకపోతే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. ప్రస్తుతం హెబ్బా పటేల్ కూడా అదే పరిస్థితిలో ఉంది.

ప్రముఖ నటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుమారి 24F, ఆడోరకం ఈడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాంటిది ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు రాక బాధపడుతుంది. వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ‘మిస్టర్’ సినిమా తరువాత నుంచి ఈ అమ్మడు వరుసగా ప్లాప్ ల బారిన పడింది. దాంతో గ్లామర్ డోస్ కాస్త పెంచి ’24 కిస్సెస్’ సినిమా లో నటించింది. ఈ సినిమా కూడా హెబ్బాకు నిరాశనే మిగిల్చింది. ఇక ఆ తరువాత ‘భీష్మ ‘ సినిమాలో అందాలు ఆరబోసింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ రెడ్ ‘ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి కుర్రాలను కవ్వించింది.

తరువాత ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఒదెలా రైల్వే స్టేషన్ ‘ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో గ్లామర్ ట్రీట్ మొదలుపెట్టింది. అందాలు ఆరబోస్తూ దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో హెబ్బా బ్లాక్ ప్యాంటు, గ్రే కలర్ టీ షర్ట్ వేసుకుంది. ఆ టైట్ డ్రెస్‌లో హెబ్భా అందాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కురులు విరబోసుకొని బ్యూటిఫుల్ స్మైల్‌తో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది. హెబ్బా పటేల్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.