బజ్: మహేష్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్.. నిజమేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా అని ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మహేష్ అభిమానులకు ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వరకు ప్రస్తుతం జరుగుతోందని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో samb -29 చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భారీ తారాగణంతో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Aamir Khan joins SS Rajamouli's Mahesh Babu starrer SSMB 29: महेश बाबू की  फिल्म में विलेन बनेंगे आमिर खान !! एसएस राजामौली संग मिलाया हाथ? -  Entertainment News
కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. తాజాగా ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ చిత్రంలో మహేష్ బాబును ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన బోతున్నారని హీరోయిన్గా దీపికా పదుకొనే నటించబోతున్నారని తాకు వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వరకు కూడా పూర్తి కాలేదు.

Deepika Padukone Is Leading The Race To Be Mahesh Babu's Heroine In SS  Rajamouli's Pan-India Biggie?

దాదాపుగా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాలుగు నెలల సమయం పట్టొచ్చు. దీంతో ఈ సినిమా పైన ఇంతలోనే గాసిప్స్ వినిపిస్తూ ఉండడంతో ఈ విషయంపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.