బికినీని మించిన అందంతో షాలిని పాండే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ షాలిని పాండే..2017 సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన గ్లామర్ తో రొమాన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించుకున్న షాలినీ పాండే మొదటి సినిమాతోనే సక్సెస్ అవ్వడంతో షాలిని పాండే కు వరుసగా అవకాశాలు వెలుపడ్డాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజులు తన హవా కొనసాగించింది.కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు..

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత 118 , ఇద్దరి లోకం ఒకటే తదితర చిత్రాలను నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది షాలిని పాండే..

Image ప్రస్తుతం బాలీవుడ్లో రన్వీర్ సింగ్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా ఈమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఆఫర్లు మాత్రం తగ్గాయని చెప్పవచ్చు.

Image
దీంతో షాలిని పాండే అందాల ఆరబోతతో ఫోటోషూట్లతో నెట్టింటే తెగ వైరల్ గా మారుతుంది తాజాగా ఇప్పుడు మరొకసారి తన అందాల ఆరబోత ఫోటోలతో కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించే విధంగా అందాల ట్రీట్ ఇవ్వడం జరిగింది.

toss_yourself on Twitter: "Shalini Pandey https://t.co/nY6H4dPDhd" / Twitterముఖ్యంగా బాటమ్ యాంగిల్స్ లో కెమెరా పెట్టి తన థైస్ అందాలను చూపిస్తూ చాలా క్రియేటివ్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలను తీసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా బికినీని మించిన అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారులను టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తోంది షాలిని పాండే.. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.