చీకట్లో సెగలు పుట్టిస్తున్న తేజస్వి మదివాడ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ.. విజయవాడ అమ్మాయి అయినప్పటికీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి హీరోయిన్గా కూడా బాగానే సక్సెస్ అయ్యింది ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఒకవైపు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మరొకవైపు హీరోయిన్ల పాత్ర కోసం ట్రై చేస్తూ ఉండేది.

Tejaswi Madivada Pictures | nowrunning

హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. చివరిగా ఈ అమ్మడు కమిట్మెంట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.

Imageదీంతో తేజస్వి మదివాడ హీరోయిన్గా నెట్టుకు రాలేకపోవడంతో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తమ అభిమానులను కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తూ ఉంటుంది .ఈ పాపులారిటీతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

Image
కానీ గ్లామర్ షో చేయడంలో మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తూ చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది తాజాగా కంప్లీట్ గా బోల్డ్ ఫోటోషూట్లతో మరొకసారి రెచ్చిపోయింది తేజస్వి మదివాడ.

ఇంస్టాగ్రామ్ లో బెడ్రూంలో బ్లాక్ బ్రాతో తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది.ముఖ్యంగా టెంప్టింగ్ చేసే ఫోజులతో అందరికీ చెమటలు పట్టించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి .తేజస్వి అందాన్ని చూస్తూ పలువురు నెట్టిజనులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest