తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకు కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉండేది. టాలీవుడ్ లో గుండె అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో కెరియర్ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. తెలుగు తమిళ్ భాషలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటోంది. అక్కడ కూడా అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది రకుల్.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీతిసింగ్ ఎప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాలలో నిరాశపరిచిన గ్లామర్ ఒలక పోయడంలో మాత్రం 100కు 100% న్యాయం చేస్తుందని చెప్పవచ్చు. సౌత్ ఆఫర్ల కోసం మీ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పలు ప్రయత్నాలు చేస్తోంది అందాల ఆరబోత విషయంలో జోరు పెంచుతూ కనిపిస్తోంది కెరియర్ ప్రారంభంలో కంటే ఈ మధ్యకాలంలో మరింత అందంగా కనిపిస్తూ కుర్రకారులను బాగానే ఆకట్టుకుంటోంది.
తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు షేర్ చేయగా అవి తెగ వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా పోట్టినిక్కర్లో తన నడుము అందాలను చూపిస్తూ థైస్ ను ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ కూడా ఈ అమ్మడి సొంతమని చెప్పవచ్చు.
ఇక ఇదే రేంజ్ లో అందాల ఆరబోత చూస్తే ఈ ఆమ్మడు ఫోటోలను కుర్రకారులు తెగల లైక్ చేస్తూ ఉన్నారు. రకుల్ ప్రీతిసింగ్ ఎలాంటి గ్లామర్ ఫోటో చేసిన అందంగానే ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Babyish day out for #RakulPreetSingh as she relives her childhood memories at Warner Bros. Studios!😻🩵@Rakulpreet #Indian2 #TeluguFilmNagar pic.twitter.com/FMoxAceXh3
— Telugu FilmNagar (@telugufilmnagar) May 26, 2023