49 ఏళ్ల వయసులోనూ గబ్బర్‌సింగ్ నటి హాట్ షో.. బెడ్‌పై పడుకుని ఆ యాంగిల్‌!!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందం, హాట్నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా జలసీగా ఫీల్ అవుతారు. ఐటమ్ సాంగ్స్ తో అందరికీ మత్తెక్కించే మలైకా ప్రస్తుతం ఫొటో షూట్స్‌తో పిచ్చేకిస్తుంది. 49 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు గ్లామర్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మతిపోగొడుతుంది. ఇంత ఓల్డ్ ఏజ్‌లో కూడా మలైక ఒంపు సొంపులకు కారణం అందంపై ఆమె తీసుకుంటున్న కేర్ అని చెప్పొచ్చు.

రెగ్యులర్ గా వర్కట్స్, యోగా చేస్తూ ఉంటుంది మలైకా. తెలుగులో ఈ అమ్మడు గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే ఐటమ్ సాంగ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మలైక తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో అఫైర్ నడిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. సినిమాల విషయంలోనే కాకుండా పర్సనల్ విషయాల గురించి కూడా వార్తలోకెక్కుతుంది ఈ ఏజ్డ్ బ్యూటీ.

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ గా గ్లామర్ ని ఎక్సపోజ్ చేస్తూ ఫోటోలకు ఫోసులు ఇచ్చింది. బెడ్ పై పడుకొని ఆమె ఇస్తున్న ఫోసులు చూసి కుర్రాళ్లు గుండెలో సెగలు పుడుతున్నాయి.

మలైక ఎద అందాలను చూపిస్తూనే తన తండర్ థైస్‌తో అందరికీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ హాట్ ఫోజులో మలైకాని చూస్తే ఆమెకి 49 ఏళ్ళు అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఇలా తాను గ్లామరస్ బ్యూటీ అని అందరికి అర్థం కావడం కోసం మాలైక మరీ దిగజారి ఫొటో షూట్స్ చేయించుకుంటుంది. ఈ విషయం కొంతమంది సినీ ప్రేక్షకులు మలైకాని అసహ్యయించుకుంటున్నారు.

Share post:

Latest