వామ్మో.. షారుక్ ఖాన్ మూడుసార్లు పెళ్లి చేసుకోవడానికి కారణం..?

బాలీవుడ్ స్టార్ హీరో పేరుపొందిన షారుక్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ షారుఖ్ ఖాన్ కొంతమంది హీరోలకి ఇండస్ట్రీలో ఎవరో ఒకరి అండ ఉంటే ఇండస్ట్రీలో రాణించగలరు. కానీ షారుక్ ఖాన్ ఎవరి ఎండ లేనిదే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి స్టార్ పొజిషన్ కి చేరుకున్నారు. కాబట్టి ఇతను అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకుల్లో కూడా ఓ ప్రత్యేకత అని చెప్పవచ్చు. తాజాగా షారుఖ్ ఖాన్ పెళ్లి వెనుక చాలా కథ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

When Shah Rukh Khan said 'I bring a lot of unwanted nuisance into my  family's life', praised Gauri Khan's 'tough job' | Bollywood - Hindustan  Times

గౌరీ ఖాన్ అనే అమ్మాయిని కాలేజీలో చదువుకున్న రోజుల్లో షారుక్ ఖాన్ కు గౌరీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఆ ప్రేమను 6 ఏళ్ల పాటు ఆస్వాదించి ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి లవ్ స్టోరీ వెనుక పెద్ద కథ ఉంది.. హీరో అయినా షారుక్ ఖాన్ తన ప్రేమను గెలిపించుకోవడానికి వేరే స్టైల్ లోనే కష్టపడ్డాడు. ఎందుకంటే గౌరీ తల్లిదండ్రులు షారుక్ ఖాన్ కి ఇచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించలేదు.. ఈ విషయాన్ని గౌరీ ఖన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

When Shah Rukh Khan trolled in-laws on wedding day: 'Chalo Gauri burka  pehno' | Bollywood - Hindustan Times

మా పెళ్లికి మా పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోలేదు. చాలా పట్టుబట్టి ఒత్తిడి చేసే వారు వివాహానికి అంగీకరించడం జరిగింది. ఆ టైంలో షారుక్ ఖాన్ వయసు 26 తన వయసు 21 ఏళ్లు అయితే అందరూ ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకుంటే.. మేము మాత్రం 3 సార్లు వివాహం చేసుకున్నామంటే నమ్మటానికి చాలా కష్టంగా ఉంది అంటూ తెలియజేస్తోంది.. షారుక్ భార్య గౌరీ ఖాన్.అంతేకాకుండా షారుక్ ఖాన్ సినీ రంగంలో పనిచేస్తున్న రోజుల నుండి అతని భార్య అతనికి ఆర్థికంగా అండగా నిలబడింది ..ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు సక్సెస్ కావటంతో అతను స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షాగా పేరుపొందారు షారుక్ ఖాన్.