స్టార్ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో అశ్లీల ఫోటోలు..!!

ఇటీవల కాలంలో స్టార్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు ఎక్కువగా హ్యాక్ అవుతున్నాయి.. ముఖ్యంగా హీరోయిన్ల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయి వాటిలో కొన్ని వీడియోలను ఫోటోలను సైతం అప్లోడ్ చేస్తే వారిని ఇబ్బందులకు అయ్యేలా చేస్తున్నారు హ్యాకర్స్.. దీంతో సోషల్ మీడియాకు దూరమైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం అకౌంట్ హ్యాక్ అవడంతో చూసి చూడనట్టుగా వదిలేయక ఇంకొంతమందికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

Sadhika Venugopal Age, Family, Husband, Movies, Serial, Biography -  Breezemasti

మరి కొంతమంది తమ ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజ్లు గాని వచ్చిన వాటికి రిప్లై ఇవ్వద్దు మోసపోవద్దండి అంటూ తెలియజేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలను కొంతమంది మాత్రం చాలా సీరియస్గా తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంటుంది. తాజాగా మరొక హీరోయిన్ కూడా అలాంటి చేదు అనుభవం ఎదురయింది ఆమె ఎవరో కాదు హీరోయిన్ సాధికా వేణుగోపాల్.. ఈమె మలయాళం లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్గా తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.

రాధిక వేణుగోపాల్ వీలైనంతవరకు ఎక్కువగా సాంప్రదాయమైన దుస్తులలోని కనిపిస్తూ ఉంటుంది. రేరుగా పొట్టి పొట్టి దుస్తులను ధరించడం గ్లామర్ ఫోటో షూట్లు చేయడం వంటివి చాలా తక్కువగా చేస్తూనే ఉంటుందని చెప్పవచ్చు.. ఎప్పుడూ కూడా ట్రెడిషనల్ గా సాంప్రదాయమైన దుస్తులలో కనిపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోర్న్ ఫోటోలు కనిపించేసరికి అందరూ షాక్ అవుతున్నారు.ఈ విషయాన్ని వెంటనే కొంతమంది ఫోన్ చేసి చెప్పడంతో ఆమె అప్రమత్తమయ్యి ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించింది..

ఇక ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసి పోలీసులు ఐడి అడ్రస్ ఆధారంగా నిందితుని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ అతడి కెరియర్ పాడు చేయడం ఇష్టం లేక సాధికా వేణుగోపాల్ కేసు ఆఫర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె చేసిన పనికి నెట్ సైతం మేము పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ అలాంటి పని చేసిన వారికి మాత్రం బుద్ధి చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Sadhika Venugopal (@sadhika_times)