సెల్ఫీ మోజులో పడి అన్ని చూపిస్తున్న.. బాలయ్య హీరోయిన్..!!

బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలకృష్ణ నటించిన చిత్రాలలో నటించిన ఈ అమ్మడు బాగానే పాపులర్ అయింది. ఆ తరువాత నాగార్జున నటించిన డెవిల్ సినిమాలు కనిపించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కెరియర్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు గుగులు రేపేలా కనిపిస్తున్నాయి.

Sonal Chauhan Hot In Bikini Enjoy In Goa - YouTube
సోనాల్ చౌహన్ సింపుల్గా 2 పీస్ బికినీ ధరించి సెల్ఫీ దిగుతూ కనిపించింది.. ఈ ఫోటోలో పీస్ లైట్ గ్రీన్ కలర్ తో బికినీ ధరించి మ్యాజిక్ చేస్తోంది. సెల్ఫీ మోజులో తన అందాలను మొత్తం చూపిస్తోంది..ఈ వేసవిలో కూడా వేడి పెట్టించే విధంగా చేస్తుంది సోనాల్ చౌహన్.. ఈమె కెరియర్ లో ఒక్క హిట్టు పడితే చాలు 10 ఫ్లాపులతో ఈమె కెరియర్ కొనసాగుతోంది.ఈమె కెరియర్ విషయానికి వస్తే ఈమె మొదట టాప్ మోడల్ నుంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు బ్రాండ్ పబ్లిసిటీ కూడా చేయడం జరిగింది. అలా ప్రకటన ద్వారా నెలకి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం సినిమాలకు కోటి కి పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

sonal chauhan on a b**b show : r/IndianCelebScenes
సోనాల్ అసలు పేరు విద్యా చౌహన్ కానీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె సోనాల్ చౌహాన్ గా పేరు మార్చుకుంది. ఈమె ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుంది. మొదట తెలుగులో 2008లో రెయిన్బో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత బాలయ్యతో లెజెండ్, రామ్ తో పండగ చేస్కో.. షేర్, సైజు జీరో వంటి సినిమాలలో నటించింది 2016ల డిటెక్టర్ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)