తండ్రి కొడుకులతో పక్కపంచుకున్న హీరోయిన్.. కట్ చేస్తే..!!

బాలీవుడ్ హీరోయిన్ మాజీ మిస్ ఇండియా సెలీనా జెట్లీ తన మనసులో మాటను చెప్పడానికి తనపై వచ్చే రూమర్స్ ను సైతం తిప్పి కొట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు.. ఈ సీనియర్ నటి ప్రముఖ నటుడు ఫార్టీన్ ఖాన్ అతని తండ్రి ఫిరోజ్ ఖాన్ ( నిర్మాత) తో పడుకుందని ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి పోస్ట్ చేయడంతో అతని వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఈ అమ్మడు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

A Twitter user threw shade at Celina Jaitly demeaning her character, the former actor hits back with a powerful response | Hindi Movie News - Times of India

ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి ఇండస్ట్రీలో ఉండే నటీనటుల గురించి అసభ్యకరమైన పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు. ఇందులో సెలీనా జైట్లీ కూడా చేరిపోయింది.2003 లో సెలీనా జట్లి ఫిరోజ్ ఖాన్ చిత్రం జనసిన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇందులో ఫిరోజ్ వారసుడు ఫార్దిన్ ఖాన్ హీరోగా నటించారు. సెలినా ఆ తరువాత 2005లో సల్మాన్ ఖాన్ నటించిన నో ఎంట్రీ అనే సినిమాలో ఫర్దిన్ సరసన నటించింది. అలా అతడితో వరుసగా సినిమాలు నటించడంతో ఈమె పైన పలుకుకారులు వినిపించాయి.

ఉమైర్ సందు సోషల్ మీడియాలో సెలీనా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.. తండ్రి కొడుకులతో ఈమె చాలాసార్లు పడుకున్న ఏకైక బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ అంటూ ట్వీట్ చేయడం జరిగింది.. ఈ ట్వీట్ చూసిన ఆమె చాలా ఫైర్ అయ్యి ట్విట్టర్ లోని గట్టి కౌంటర్ ఇచ్చింది.. ప్రియమైన మిస్టర్ సందు.. మీరు మనిషిగా మారడానికి అవసరమైన నాడా దాన్ని పొడవు కలిగి ఉన్నారా..? అంగస్తంభన సమస్య నుండి మిమ్మల్ని నయం చేయగలమని మేము ఆశిస్తున్నాను.. అంటూ ఘాటైన పదజాలంతో కౌంటర్ వేసింది. దీంతో మీకు ఏదైనా ఇతర సమస్యలు ఉంటే వైద్యుని వద్దకు వెళ్లడంతో పాటు దీన్ని మీరు ఎప్పుడైనా ప్రయత్నించాలి అంటూ ఈమె ఘాటైన వాక్యానించింది దీంతో అతడి పైన ట్విట్టర్ సేఫ్టీ బృందం దయచేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నేటిజన్స్.