ఘాటైన అందాలతో.. రచ్చ చేస్తున్న సాయి ధరంతేజ్ లవర్..!!

సాయి ధరంతేజ్ నటించిన తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన బ్రెజిలియన్ మోడల్ నటి లారిస్సా బోనేస్సి.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో అసలు నటించలేదు. తను నటించిన మొదటి సినిమానే ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడే పలు సినిమాలలో నటిస్తోంది. తెలుగులో మాత్రం కేవలం నటించింది ఒక సినిమాలో అయినా ఇప్పటికి తన పాత స్నేహితులను గుర్తుపెట్టుకొని మరి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాయి ధరంతేజ్ గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది అప్పట్లో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి మీద సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి కూడా పలు విషయాలు ఆర తీయడం జరిగింది.

𝐄𝐧𝐣𝐨𝐲𝐑™ on Twitter: "Larissa Bonesi 🤎 https://t.co/b7sPChV2U6" /  Twitter

దీంతోపాటు ఆమె సాయి ధరంతేజ్ మీద ప్రేమ కురిపిస్తూ పలు రకాలుగా పోస్టులు చేస్తూ ఉండేది. తిక్క సినిమాలో ఎంత గ్లామర్ గా చూపించిందో సోషల్ మీడియాలో కూడా నిరంతరం అంతే హాటుగా రెచ్చిపోతూ ఉంటుంది లారిస్సా బోనేస్సి.. తాజాగా ఈ అమ్మడు టాప్ లెస్ ఫోజులు చూసిన గుర్రకారులు గుండెల్లో గుబులు పుట్టేలా కనిపిస్తోంది. టాప్ టు బాటమ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించి బటన్ లెస్ టాప్ ధరించి మతి పోగొట్టే ఫోజులను ఇస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

విదేశీ బ్యూటీ లారిస్సా బోనేస్సి.. బాలీవుడ్ లో సింగిల్ ఆల్బమ్ సహా వాణిజ్య ప్రకటనలో నటిస్తోంది. ఆ క్రమంలోనే సూరజ్ బాంచోలితో పరిచయం ప్రేమాయణం నిరంతరం హాట్ టాపిక్ గా మారింది.దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట ఎవరికి వారు విడిపోయారు. అయితే ఆ తరువాత తిక్క సినిమాలో నటించిన ఈమె సాయి ధరంతేజ్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.

 

View this post on Instagram

 

A post shared by Larissa Bonesi (@larissabonesi)