హీరోయిన్ భూమిక భర్తతో అనుష్కకి అలాంటి సంబంధం ఉందా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ భూమిక – హీరోయిన్ అనుష్క శెట్టి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం విషయంలో నటన విషయంలో ఇద్దరు ఏమాత్రం తీసిపోరు . అయితే నిన్న మొన్నటి వరకు భూమిక కు అనుష్కకు ఎలాంటి సంబంధం లేదు అని.. ఇద్దరు కేవలం ఇండస్ట్రీలో హీరోయిన్ గానే పరిచయమయ్యారు అంటూ జనాలు భావించారు .

కానీ రీసెంట్ గా బయటపడిన నిజంతో ఒక్కసారిగా అనుష్క భూమిక పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . మనకు తెలిసిందే భూమిక చావ్లా ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించేస్తుంది . పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో నటించిన పర్ఫామెన్స్ ఇప్పటికి జనాలు మర్చిపోలేకపోతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ భూమిక నటన అనే చెప్పాలి .

కాగా అలాంటి భూమిక భర్తతో అనుష్కకి ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . భూమిక భర్త అనుష్క లైఫ్ లో మర్చిపోలేని వ్యక్తి దానికి మెయిన్ రీజన్ అనుష్క యోగా టీచర్ భూమిక భర్త నే కావడం . అంతేకాదు అనుష్క ఇండస్ట్రీలోకి రావడానికి పరోక్షంగా కారణమయ్యాడు భూమిక భర్త . పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందని .. ఆ సినిమా కోసం హీరోయిన్స్ ని వెతుకుతున్నారు అని.. తెలుసుకున్న భూమిక భర్త..అనుష్కను ఆ ఆడిషన్స్ కి పంపించి మరి అనుష్క ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యే విధంగా చేశారట .

అంతేకాదు అంతకుముందు సీరియల్ లో నటించిన అనుష్కకు వెండితెరపై మెరవాలన్న కోరికతో భూమిక భర్త చెప్పినట్లు వినిందట. అంతేకాదు ఇప్పటికి అనుష్క తన సినీ కెరియర్ స్టార్ట్ అయింది భరత్ ఠాగూర్ తోనే అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తుంది . ఇలా ఎన్ని సంవత్సరాలు దాటిన క అనుష్క తన కెరియర్ ఇచ్చిన భరత్ ఠాగూర్ ని మర్చిపోనే పోదట . ప్రతి ఇయర్ ఆ డేట్ ను గుర్తు పెట్టుకొని మరి స్పెషల్ గా కాల్ చేసి మరి థాంక్స్ చెప్తుందట . అంతలా వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది అంటూ జనాలు చెప్పుకొస్తుంది..!!