ప్రియమణి ఇంకా ఆ హీరోనే ప్రేమిస్తుందా..? అందుకే మొగుడిని దూరం పెడుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియమణి .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు వెబ్ సిరీస్ లు.. మూడు సినిమాలు అంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాదు ప్రెసెంట్ ప్రియమణి హీరోయిన్ లకి మించిన స్టైల్ లో దూసుకుపోతుంది . అయితే సినిమాలపరంగా వెబ్ సిరీస్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్ ప్రియమణి ..పెళ్లి తర్వాత ఇంతవరకు ఎందుకు పిల్లల్ని కనలేదు అన్నది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది.

మనకు తెలిసిందే ముస్తఫా ని పెళ్లి చేసుకున్న ప్రియమణి ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పిందే లేదు . ఇకపై చెప్తుంది అన్న అసలు జనాలకి లేవు ..ఎందుకంటే వీళ్లకి పెళ్లై చాలా కాలమే అవుతుంది . ఇప్పటివరకు దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని వినిపించనే లేదు ప్రియమణి . ఈ క్రమంలోని ప్రియమణి గతంలో ఓ హీరోతో ప్రేమాయణం నడిపింది అన్న వార్తలు మరోసారి తెర పైన ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు .

గతంలో స్టార్ హీరోతో ప్రియమణి ప్రేమాయణం నడిపిందని ,,ఆ హీరోనే పెళ్లి చేసుకోవాలనుకునిందని ..కానీ క్యాస్ట్ పరంగా వచ్చిన ఇబ్బందులతో ఆ హీరోతో ప్రేమాయణం బ్రేకప్ అయిపోయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . అయితే ఆ కారణంగానే ప్రియమణి – ముస్తఫా తో పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదని.. పెళ్లి అయ్యిందంటే అయింది అన్న పేరు కోసమే చేసుకుంది అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అందుకే మొగుడిని కూడా దూరం పెడుతుంది ప్రియమణి అంటూ కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారు . దీనిపై నిజా నిజాలు ఆమెకే తెలియాలి . ఏది ఏమైనా సరే పెళ్ళి అయ్యి ఇన్నేళ్లయినా పిల్లలు పుట్టడం లేదు అంటే ప్రాబ్లం ప్రియమణిలో ఉందా లేకపోతే తన భర్తలో ఉందా అంటూ జనాలు పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు..!!