బ్లాక్ డ్రెస్ లో ర‌కుల్ బ్లాస్టింగ్ పోజులు.. మ‌రోసారి మ‌తిపోగొట్టేసిందిగా!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మ‌డు టాలీవుడ్ లో కనిపించి చాలా కాలమే అయిపోయింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ నార్త్ లో బిజీగా గ‌డుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామ‌ర‌స్ ఫోటో షాట్ల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

అంద చందాలతో నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ పోజులతో మరోసారి నెటిజ‌న్ల‌కు మతిపోగొట్టేసింది.

థండ‌ర్ థైస్‌ చూపిస్తూ దడదడలాడించింది. రకుల్ తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రకుల్ అందాలపై నెటిజ‌న్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు లైకుల‌ వర్షం కురిపిస్తున్నారు.