అప్పుడు అమ్మ..ఇప్పుడు కూతురు..దొందు దొందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది . బాలీవుడ్ స్టార్ డాటర్ గా పేరు సంపాదించుకున్న జాన్వి కపూర్ .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు అన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ దఢక్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

ఆ తర్వాత హిట్ లు ప్లాపులనే తేడా లేకుండా వరుసగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన జాన్వికాపూర్.. రీసెంట్ గానే టాలీవుడ్ లో ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా డెబ్యూ ఇవ్వడానికి సైన్ చేసింది . ఈ మధ్యనే అమ్మడు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని సైతం రిలీజ్ చేశారు . మేకర్స్ ఫస్ట్ లుక్ తోనే హ్యూజ్ రేంజ్ లో అంచనాలు పెం చేసిన జాన్వి కపూర్ .. ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ పాపులారిటీ దక్కించుకోబోతుంది అంటూ అర్థం అయిపోయింది .

అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో చక్రం తిప్పడానికి ట్రై చేస్తుంది జాన్వీ. ఈ క్రమంలోనే రీసెంట్గా జాన్వి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. కచ్చితంగా తనకి కాబోయే భర్త లో సెన్సార్ హ్యూమన్ ఉండాలని ..హైట్ తన నాన్న కంటే ఎక్కువగా ఉండాలి అంటూ కండిషన్స్ పెట్టిన జాన్వి ..కోరికలు చూస్తుంటే కచ్చితంగా అమ్మడు డేటింగ్ చేసే పెళ్లి చేసుకుంటుంది అంటూ జనాల ఫిక్స్ అయిపోయారు.

అంతేకాదు అమ్మడు బ్లడ్ లోనే అది ఉంది . శ్రీదేవి బోనికపూర్ డేటింగ్ చేసి శ్రీదేవి కడుపులో జాన్వీ పడ్డాకనే పెళ్లి చేసుకున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఒకవేళ అలాగే నిజమైతే అమ్మను మించిన కూతురు అవ్వాల్సిందే జాన్వి అంటూ జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో జాన్వీ కపూర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!