ఆఫ‌ర్లు లేకున్నా తగ్గేదేలే.. టెంప్టింగ్ పోజుల‌తో మంట‌లు రేపుతున్న కేథ‌రిన్‌!

కేథ‌రిన్ థ్రెసా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దుబాయ్ లో జ‌న్మించిన ఈ అందాల `శంకర్ ఐ.పి.ఎస్.` క‌న్న‌డ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది.

`చమ్మక్ చల్లో`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `ఇద్దరమ్మాయిలతో` మూవీ ద్వారా మంచు గుర్తింపు సంపాదించుకుంది.

అయితే అందం, అంత‌కు మించిన న‌ట‌నా ప్ర‌తిభ ఉన్న స‌రే కేథ‌రిన్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. బింబిసారా, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ప‌డినా కేథ‌రిన్ జాత‌కం మార‌లేదు.

అడ‌పా త‌డ‌పా సినిమాల‌తో కెరీర్ ను నెట్టుకోస్తోంది. అయితే ఆఫ‌ర్లు లేకున్నా అందాల ఆర‌బోత‌లో మాత్రం కేథ‌రిన్ త‌గ్గేదేలే అంటోంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో నెటిజ‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండో చేస్తోంది. తాజాగా బుల్లి నిక్క‌ర్ అండ్ టాప్ ధ‌రించి టెంప్టింగ్ పోజుల‌తో మంటలు రేపింది.

ఎగ‌సిప‌డే ఎద అందాలు, నాజూకు న‌డుము సోయ‌సుల‌తో పాటు థండ‌ర్ థైస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించింది. కేథ‌రిన్ తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.