వామ్మో.. రోజురోజుకి వాటిని పెంచేస్తున్న శ్రియ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలలో అచ్చ తెలుగు అమ్మాయిగా నటించి స్టార్ హీరోల సరసన నటించింది. కరోనా సమయంలో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని తమకు బిడ్డ పుట్టే వరకు తెలియజేయలేదు శ్రియ. ఈ మధ్యకాలంలో వరుసగా పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచేయడమే కాకుండా అందాల ఆరబోత మరింత ఎక్కువ చేస్తోందని చెప్పవచ్చు.


ఎలాంటి దుస్తులలో నైనా సరే తన అందాల విందు చేయాల్సిందే అన్నట్టుగా ఈమె షేర్ చేసే ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. తాజాగా మరొకసారి చీర కట్టులో తన అందాల ఆరబోతతో మతి పోగొట్టే ఫోటోలను షేర్ చేసింది.

Shriya Saranచీర కట్టులో చేతులు అలా పైకి లేపి తన నడుము అందాలను చూపిస్తూ క్లివెజ్ షో తో శ్రియ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన నడుము కనిపించి కనిపించకుండా చూపిస్తూ మతిపోగొడుతోంది. శ్రియ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైన కావస్తోంది.

అయితే హీరోయిన్ గా ఇప్పటికే అడపా దడపా చిత్రాలలో నటిస్తూనే ఉంది. RRR చిత్రంలో కూడా ఈమె ఒక కీలకమైన పాత్రలో కనిపించింది ఇక బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి పలు విజయాలను అందుకుంది వివాహమై బిడ్డకు తల్లి అయిన కూడా శ్రియ అందాల విందులో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రియ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Share post:

Latest