చైతన్య ఆ మాట అనడంతో.. సమంత విడిపోయిందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నది. ఈ సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ సమంత విడాకుల పైన కూడా స్పందించడం జరిగింది.. మొదటిసారి సమంత ఈ విషయం గురించి స్పందిస్తూ తన వైవాహిక బంధం లో తాను పూర్తిగా నిజాయితీగా ఉంనానని తన నుంచి ఎలాంటి తప్పు జరగలేదని విషయాన్ని తెలియజేసింది.. చిన్న పొరపాటు కూడా లేకుండా నేను వ్యవహరించాను తన తప్పు లేకుండా నేను ఇంట్లో ఎందుకు ఉండాలని సినిమాలలో నటించాను అంటూ సమంత తెలుపుతోంది.

Samantha Ruth Prabhu's Family Stopped Her From Doing Item Song After  Divorce With Naga Chaitanya
ఈ విషయంతో సమంత వాక్యాలు చర్చనీ అంశంగా మారుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే సమంత సినిమాలను నటించడం చైతన్యకి అసలు ఇష్టం లేదని అందుకే విడాకులు తీసుకున్నారేమో అంటూ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయంలో నాగచైతన్య నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.సమంత గత కొద్దిరోజులుగా విడాకుల గురించి ఏ విధంగా స్పందించలేదు..అయితే ఎట్టకేలకు నోరు తెరవడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. తన వైవాహిక బంధం లో 100% నిజాయితీగా ఉన్నారంటూ చెప్పడంతో మొత్తం తప్పంతా నాగచైతన్యదేమో అన్నట్లుగా కొంతమంది అభిమానులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Samantha Ruth Introduces BFF Without Whom She Can't Get Through Life Amid  Split With Naga Chaitanya

సమంత యొక్క తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య డామేజ్ చేసే విధంగా అక్కినేని ఫ్యామిలీని కించపరిచిందంటూ ఆమె పైన ఆగ్రహం చేస్తున్నారు.. మరి కొంతమంది సమంత తీరు ఏమాత్రం సరిగ్గా లేదంటూ కూడా విమర్శిస్తున్నారు. అప్పుడు నాగార్జున తన భార్యను సినిమాలకు దూరంగా ఉంచినట్టే నాగచైతన్య కూడా సమానం సినిమాలకు దూరంగా ఉంచాలని భావించినట్లు తెలుస్తోంది.. అందుకే సమంత గుడ్ బై చెప్పేసిందేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.