బరితెగించిన స్టార్ హీరో కూతురు.. మొగుడు ఉండగానే లవర్ తో షికారులు..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరు ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టము.. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోయిన్స్ సైతం బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తూ ఉంటారు. ఇక హీరోలు కూడా గర్ల్ ఫ్రెండ్స్ లను మార్చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే ఇదంతా పాత సామెత అని చెప్పవచ్చు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఎందుకంటే హాట్ బ్యూటీలే కాదు వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా కొత్త బాయ్ ఫ్రెండ్స్ ను కొత్త గర్ల్ ఫ్రెండ్స్ మోజులో పడుతూ భాగస్వామ్యకి విడాకులు ఇస్తున్నారు.

తాజాగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో కూతురు, భర్త తో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఎక్కడ కనిపించినా సరే చాలా అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడం అందరికీ ఒక్కసారిగా షాక్ గురిచేస్తోంది. స్టార్ డాటర్ అండ్ అల్లుడు ఎవరు ఊహించని విధంగా విడాకులు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మాజీ అల్లుడు సినిమాలలో నటిస్తూ కెరియర్ కొనసాగిస్తుంటే స్టార్ డాటర్ మాత్రం భర్తను వదిలేసి తర్వాత పాత బాయ్ ఫ్రెండ్ హీరోను మళ్ళీ ట్రాక్ లో పెట్టి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముందు నుండి చాలా ఎంజాయ్మెంట్ కోరుకొనే ఈ స్టార్ డాక్టర్ ఇప్పుడు మళ్లీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి చట్టపట్టలేసుకొని తిరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీళ్ళపై ఎన్ని వార్తలు వస్తున్నా అసలు పట్టించుకోకుండా ఆ స్టార్ హీరో కూతురు ఇద్దరు ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. మరి తన భార్య ఇలా చేస్తోందని ఆ హీరో కూడా ఆవిడను పట్టించుకోకుండా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ డాక్టర్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారుతున్నది.

Share post:

Latest