ఆ హీరోయిన్ కి చాలామంది తో ఎఫైర్.. సంచన ట్విట్ చేసిన ఉమైర్ సంధు..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగిని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా సుపరిచితమే. ఇక గత ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్రం సినిమాతో కూడా పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించింది. నిత్యం సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలు సైతం కుర్రకారులను షేక్ చేసే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ సెన్సార్ సభ్యుడు.. ఉమైర్ సంధు ఈమె పైన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

గత ఏడాది ఆమె ప్రేమించిన సూరజ్ నంబియాలను వివాహం చేసుకొండి పెళ్లి అయినా కూడా ఇమ్మడి అందాల ఆరబోత ఎక్కడ తగ్గడం లేదని చెప్పవచ్చు. ఇకపోతే నాగిని గురించి ఉమైర్ చాలా ఘాటు ఆరోపణలు చేశారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్స్తో మౌని రాయ్ కు ఎన్నో సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయని.. ఆమె డబ్బు కోసం ఏదైనా చేస్తోంది అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్విట్టర్ కాస్త నెట్టేట వైరల్ గా మారుతోంది.

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని బాలీవుడ్ అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ఎక్కువగా స్ప్రెడ్ చేసి ఈమె కేర్ నాశనం చేయాలనుకుంటున్నారా అంటూ ఉమైర్ సంధు పైన ఫైర్ అవుతున్నారు అభిమానులు. మరి కొంతమంది మాత్రం ఇతడి పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.. కేవలం లైక్స్ కోసమే ఇలాంటి ఫేక్ న్యూస్ ను తన ట్విట్టర్ నుంచి షేర్ చేసి బ్రష్టు పట్టిస్తున్నారని తెలుపుతున్నారు. మరి మౌని రాయ్ ఈ విషయం పైన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Share post:

Latest