మత్తెక్కించే చూపులతో సెగలు పుట్టిస్తున్న రాశి ఖన్నా… ఫోటోలు వైరల్..!

రాశి ఖన్నా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ప్రభా క్యారెక్టర్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి.. ఆ తర్వాత కాలంలో చాలామంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అయితే తెలుగులో అనుకున్నంత స్టార్ రేంజ్ లో సక్సెస్ పొందకపోయినా తమిళ్లో మాత్రం మీకు భారీ రేంజ్ ఉంది.. అలాగే బాలీవుడ్ లో కూడా ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.

Rashi Khanna | Album Details

బాలీవుడ్ సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. మొదట్లో అతిథి పాత్రలకే పరిమితమైన రాశి కన్నా.. ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇప్పుడు సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Shahid Kapoor की हीरोइन Rashi Khanna ने स्टायलिस्ट आउटफिट में बिखेरा जलवा,  एक्ट्रेस की हॉटनेस देख यूजर्स के उड़े होश (View Pics) | 🎥 LatestLY हिन्दीసన్నబడ్డాక వరుస ఫోటోలతో రెచ్చిపోతోంది. బికినీలో కూడా షాక్ ఇచ్చిన ఈమె తాజాగా మరో టెంప్టింగ్ ఫోటోలను షేర్ చేసి యువతను తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం ఇలా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందిఈ క్రమంలోనే తాజాగా వైట్ అవుట్ ఫిట్ లో కుర్రాళ్ళ మతలు పోగొడుతోంది. తాను వేసుకున్న డ్రెస్ లో చాలా క్యూట్ గా అనిపించింది.. ఈ ఫోటోలను చూసిన ఫాలోవర్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు.

Rashi Khanna Super Hot : r/Actress_uhd

ఈ బ్యూటీ ఇప్పుడు ఎంత గ్లామర్ షో చేసినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఒక సినిమాలో ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest