మళ్లీ రెచ్చిపోతున్న కీర్తి సురేష్..!!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి చిత్రం ద్వారా ఏకంగా నేషనల్ అవార్డును సైతం అందుకుంది. ఈ సినిమాలో తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది తన నటనతో ప్రూఫ్ చేసుకుంది. ఇదంతా ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఆ స్థాయిలో కీర్తి సురేష్ సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. సోలోగా పలు సినిమాలలో నటించి కమర్షియల్ సక్సెస్ లను అందుకుంది. గత ఏడాది సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాబు సరసన నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

Keerthy Suresh on Twitter: "Blooming bold! 🌹 #JustForFun  https://t.co/9Um3kuN5fv" / Twitter
ఇక తాజాగా నానితో కలిసి దసరా సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా ఈనెల 30వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్గా నిలబడాలి అంటే కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది కీర్తి సురేష్. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో తరచుగా తన ఇంస్టాగ్రామ్ లో అందాలను ప్రదర్శిస్తూ అందర్నీ తనవైపు ఆకర్షిస్తోంది కీర్తి సురేష్. ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండడంతో గ్లామర్ షో బోల్డ్ పర్ఫామెన్స్ కి సిద్ధంగా ఉన్నానంటూ పలు హింట్స్ ఇస్తోంది.


రష్మిక, పూజ హెగ్డే వంటి హీరోయిన్స్ సైతం గ్లామర్ షో వల్లే సక్సెస్ అవుతున్నారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోని కీర్తి సురేష్ కూడా అందాల ఆరబోత విషయంలో ముందడుగు వేస్తోంది. తాజాగా ఈ భామ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోషూట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇందులో కలర్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని కీర్తి సురేష్ పైన మాత్రం ఎలాంటి దుస్తులు ధరించకుండా ఎద అందాలు ఆరబోస్తూ కుర్రకారులను టెంట్ చేస్తోంది. కీర్తి సురేష్ ఈ గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest