యాంకర్ రవి పెళ్లి విషయాన్ని.. గుప్తంగా దాచడానికి అదే కారణమా..!!

తెలుగు బుల్లితెరపై ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నప్పటికీ.. యాంకర్ రవికు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. అయితే మెయిల్ యాంకర్ గా అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించారు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి రవి ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించారు. ముఖ్యంగా రవి ,లాస్య కలిసి చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఇలా రవి ,లాస్య ఉన్న మధ్య అనుబంధాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా వీరి మీద పలు రకాలుగా వార్తలు వైరల్ గా మారాయి.

Anchor Ravi Shares His Wife and Daughter Pics On Twitterఇకపోతే అప్పటికే రవి వివాహం చేసుకొని ఒక కూతురికి కూడా జన్మనిచ్చారు. కానీ తనకు పెళ్లి అయిన విషయాన్ని చాలా గుప్తంగానే ఉంచారు. ఈ విధంగా రవి తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచడానికి గల కారణాన్ని తెలియజేయడం జరిగింది. తన పెళ్లి గురించి రవి మాట్లాడుతూ.. తన ఉద్దేశం ప్రకారం వివాహమైన పురుషులంతా అంకుల్స్ అన్నది తన మైండ్లో బలంగా నాటుక పోయిందని. దీంతో తనకు వివాహమైందని విషయం అందరికీ తెలిస్తే తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందని అలాగే అవకాశాలు కూడా రాకుండా పోతాయని తెలిపారు రవి.

Anchor Ravi Family Photos | Anchor Ravi Wife - YouTube
ఇలా వివాహం విషయం తెలిస్తే అవకాశాలు కూడా రావని ఉద్దేశంతోనే తను తన పెళ్లి విజయాన్ని దాచానని తెలిపారు. కానీ తలపై వస్తున్న పలు రూమర్ల రావడంతో ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు.. నిత్యాతో తనకు వివాహం జరిగిందనే విషయాన్ని బయట పెట్టానని తెలిపారు రవి. ఇక రవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest