సమంత జీవితంలో చేసిన పెద్ద తప్పు అదేనా.. సమంత ఫీలింగ్..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ సమంత, ఇక నాగ చైతన్య తో వివాహం తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే వీరిద్దరూ విడిపోయినప్పటి నుంచి వీరికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే తెగ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఈమధ్య సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు టాలీవుడ్ నటీనటుల పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఎంతోమంది నటీనటుల పైన పలు రకాలుగా ట్వీట్ చేయడం జరిగింది.

രോഗകാലം ഓർത്തെടുത്തു; വേദിയിൽ പൊട്ടിക്കരഞ്ഞ് സമാന്ത; വിഡിയോ | Samantha  Crying
అయితే ఇప్పుడు రెండు రోజుల క్రితం సమంత ,చైతన్య కి సంబంధించి మరొక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు చైతు, సమంతకు అబార్షన్ చేయించారు. మెంటల్ చార్జర్ చేశారు అందుకే వారు విడిపోయారంటూ తెలియజేశారు. కానీ ఇప్పుడు మరొకసారి.. సమంత మనోగతం ఇదే అంటూ ఒక సంచలన ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ నైట్ పార్టీలకు వెళ్ళనివ్వవు.. బోల్డ్ సినిమాలలో నటించకూడదు పొట్టి బట్టలు అసలు వేసుకోకూడదు. అంటూ కట్టుబాట్లు పెట్టారు అంతేకాకుండా కుటుంబంలోని వారు అందరూ కూడా సాంప్రదాయవాదులు..

అక్కినేని ఇంటికి వెళ్లినప్పటి నుంచి సమంత ఒక పంజరంలో ఉన్న ఫీలింగ్ కలిగిందని అంతేకాకుండా జీవితంలో సర్దుకుని పోతూ ఉంటే నా జీవితం మొత్తం నా చేతిలో ఉండదు వారు పెట్టిన కండిషన్లతోనే తన జీవితం కొనసాగించాలని భావన నాకు కలిగింది.. నేను అసలు నాగచైతన్యను వివాహం చేసుకోకుండా ఉంటే అయిపోవు ఆయన పెళ్లి చేసుకుని నా జీవితంలో పెద్ద తప్పు చేశానని సమంత మనోగతం ఇదే అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest