ఆ స్టార్ హీరో తో పెళ్లిని హీరోయిన్ సంగీత రిజెక్ట్ చేసిందా..!!

టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్స్ లో సంగీత కూడా ఒకరు. అయితే ఎంతోమంది నటీనటులు సైతం ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమించిన వారి కోసం తమ కుటుంబ సభ్యులను కూడా ఎదిరించి వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక స్టార్ హీరో ని కూడా వదులుకుందంటే నిజంగా ఆశ్చర్య దగ్గర విషయమని చెప్పవచ్చు. పైగా స్టార్ హీరోతో చిన్నప్పటినుంచి స్నేహం కూడా ఉందట. అయినప్పటికీ కూడా అతను ప్రపోజ్ చేసిన కాదని ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది ఒక హీరోయిన్ ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Former heroine Sangeetha lands a pivotal role in Mahesh Babu's 'Sarileru  Neekevvaru'? | Telugu Movie News - Times of India
ఇంతకీ ఆమె ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకేక్కించిన ఖడ్గం సినిమాలో నటించిన హీరోయిన్ సంగీత. మరొక హీరో తమిళ స్టార్ హీరో విజయ్.. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులట. మలయాళం మూవీ గంగోత్రి ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగీత తెలుగులో ఖడ్గం సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయింది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్గా సైడ్ హీరోయిన్గా కూడా నటించింది. సరిలేరు నీకెవరు సినిమాతో తన సెకండ్ మించిన కూడా మొదలుపెట్టింది.

Vijay Thalapathy Biography: Movies, Photos, Videos, News, Biography &  Birthdayసంగీత తాతయ్య కె.ఆర్ బాలన్ అప్పట్లో తమిళంలో ఒక బడా నిర్మాతట అందుకే సంగీత చెన్నైలో పుట్టి పెరిగింది. అలా హీరోతో చిన్న వయసు నుంచి మంచి స్నేహం ఉండడం గమనార్హం. తమిళ సింగర్ని ప్రేమించి వివాహం చేసుకున్నది. సంగీత చేసుకోబోయే సింగర్ని కూడా మచ్చ చెప్పే ప్రయత్నం చేశారట విజయ్ దీంతో చివరికి చేసేదేమీ లేక ఆమె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని భావించిన విజయ్ వారిద్దరి వివాహానికి అడ్డుపడలేదట. ఇక అప్పటినుంచి సంగీత విజయమధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest