సమంత పాటకు స్టెప్పులేస్తున్న బాలీవుడ్ స్టార్స్..!!

సమంత పుష్ప సినిమాలో నటించిన పాట ఊ అంటావా.. ఉ ఊ అంటావా.. ఈ పాట ఎంతటి పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లు అర్జున్ సమంత ఎంత అద్భుతంగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఈ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ పాటకి ఎన్నో రీల్స్ కూడా చేయడం జరిగింది నటీనటుల సైతం. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాటను నాశనం చేశారంటూ కొంతమంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు

అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నోరా ఫతేహి జంటగా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియా వీరిద్దరి మీద ప్రేక్షకులు సైతం చాలా గుర్రుగా ఉన్నారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు దిశాపటాని, మౌని రాయి, సోనం బజ్వ, నోరా తదితరులు సైతం ది ఎంటర్టైనర్స్ పేరుతో ఒక కచేరి పర్యటనలో పాల్గొన్నారు. మార్చి 3న అమెరికాలో అట్లాంటాలో ఇది ప్రారంభమైంది. వీటికి సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Paisa ke lia kuch Bhi" Akshay Kumar and Nora Fatehi Trolled for their dance  to 'Pushpa Song' - MetroSaga

ఈవెంట్లో స్టార్లు సైతం వేడెక్కించే బంగిమలతో డ్యాన్స్ తో వీడియోలు బయటకు రావడంతో హార్ట్p
హాట్ టాపిక్ గా మారుతోంది. అక్షయ్ కుమార్, నోరా ఫతెహి జంటగా ఊ అంటావా పాటకు డాన్సులు వేయడం జరిగింది. కానీ ఈ పాటను నాశనం చేశారంట తీవ్రంగా వీరిద్దరి మీద విమర్శలు వెళ్ళబడుతున్నాయి. సమంత అల్లు అర్జున్ చేసిన ఈ పాట అందరిని ఆకట్టుకుంది ఈ పాటకు అన్ని భాషలలో మంచి ఆదరణ లభించింది కానీ అక్షయ్ కుమార్, నోరా చేసిన ప్రయత్నం విఫలమైంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Share post:

Latest