స్లీవ్ లెస్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన అనుపమ..!!

గత ఏడాది కార్తికేయ-2..18 పేజీస్ సినిమాతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత డిజె టిల్లు-2 లో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రొమాంటిక్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా ఇప్పటికీ రివీల్ చేయడం జరిగింది. ఇదంతా ఇలా అంటే ఇప్పుడు మరికొన్ని సినిమాల కోసం సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఇమే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Picture 1927411 | Anupama Parameswaran Latest Photos

కేరియర్ ప్రారంభంలో కాస్త పద్ధతి అయిన పాత్రలో కనిపించిన మలయాళ బ్యూటీ ఆ తర్వాత తన ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి పూర్తిగా స్లిమ్ గా మారి తన గ్లామర్ తో మరిన్ని అవకాశాలను అందుకొని సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది.

Picture 1927416 | Anupama Parameswaran Latest Photosఇక తర్వాత అనుపమ రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ కుర్రకారులను ఉర్రూతలు ఊగిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ మధ్యకాలంలో మెల్లమెల్లగా అందాల ప్రదర్శనలు అన్ని హద్దులు చెరిపేసి మరింతగా రెచ్చిపోతుంది అనుపమ.

Image
ఈ అమ్మడు అందానికి కుర్రకారుల సైతం ఫిధాయి ఏకంగా లక్షలలో ఫ్యాన్ ఫాలో సంపాదించుకుంది. తాజాగా మరొకసారి గ్లామర్ విందుతో అందరిని ఆకట్టుకుంటుంది బ్లాక్ డ్రెస్సులో స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని ట్రెడిషనల్ స్టైల్ లో ఈ అమ్మడు హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ముఖ్యంగా తన బ్యాక్ అందాలు చూపిస్తూ అందరిని రెచ్చగొడుతోంది అనుపమ. ఆ తర్వాత తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తోంది.

Share post:

Latest