అన్నీ దాచేస్తూ స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగోడుతున్న యాంకర్ శ్రీముఖి..!

బుల్లితెర రాములమ్మ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన మాటలతో, అల్లరితో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె పలు ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈమె సోషల్ మీడియాలో అంతకుమించి యాక్టివ్ గా ఉంటుంది. మొదటిసారి అదుర్స్ షో తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సింగింగ్ కాంపిటీషన్లలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె గతంలో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఒకవైపు బుల్లితెరపై యధావిధిగా యాంకర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఈమెకు ఉన్న ఫాలోయింగ్ సరిపోదు అన్నట్టు సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ ఫోటోలను ఫన్నీ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

చిట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్సులు చేస్తుంది. ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ కు తెగ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు హాట్ ఫోటో షూట్లను షేర్ చేసి అంతకుమించి గ్లామర్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈసారి మాత్రం అన్ని దాచేస్తూ స్టన్నింగ్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. అవుట్ ఫిట్ లో చాలా అందంగా కనిపించింది. అయితే ఈ ఫోటోలు చూసిన కొంతమంది చాలా అందంగా ఉన్నావు అన్ని అందాలు దాచేసావేంటి.. అని కొంతమంది అడిగితే మరి కొంతమంది కొరియన్ అమ్మాయిలాగా ఉన్నావు అంటూ అందాన్ని పొగిడేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Share post:

Latest