ఉల్లిపొర‌లాంటి కొంగు వెన‌క దాగ‌నంటున్న అదా శర్మ ప‌రువాలు.. ఇక కుర్రాళ్ల కొంప కొల్లేరే!

అదా శర్మ.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకట్టుకునే అందం, అంత‌కు మంచి న‌ట‌నా ప్ర‌తిభ‌ ఉన్నా.. ఆవ‌గింజంత అదృష్టం లేక‌పోవ‌డం వ‌ల్ల అదా శర్మ హీరోయిన్ గా నిల‌దొక్కుకునేందుకు నానా తంటాలు పడుతోంది.

వ‌రుస సినిమాలు చేస్తోంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌టం లేదు. అదా శర్మ ఇండ‌స్ట్రీలోకి దాదాపు 15 ఏళ్లు అయిపోతోంది. అయినాస‌రే ఆమె గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది.

2021లో ఆమె నుండి ఒక్క సినిమా రాలేదు. గత ఏడాది మీట్ క్యూట్ అనే ఆంథాలజీ సిరీస్ తో పలకరించారు. ఈ ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా విడుదలైన సెల్ఫీ మూవీలో నటించారు. ఇవేమి ఆమె కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డలేదు.

ప్ర‌స్తుతం `ది కేరళ స్టోరీ` అనే మూవీలో న‌టిస్తోంది. ఇక సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం అదా శ‌ర్మ త‌న అందాల‌తో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. వెండితెర‌పై ఎలా క‌నిపించినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎలాంటి హ‌ద్దులు లేకుండా క్లీవేజ్ షో చేస్తుంటుంది.

తాజాగా పింక్ అండ్ ఎల్లో క‌ల‌ర్ లెహంగా చోళీలో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ పిక్స్ లో ఉల్లిపొర‌లాంటి కొంగు వెన‌క అదా శర్మ ప‌రువాలు ఏ మాత్రం దాగ‌నంటున్నాయి. అదా అందాలు చూసి కుర్రాళ్ల కొంప కొల్లేరే అన‌డంలో సందేహం లేదు. అంత హాట్ గా అదా శ‌ర్మ ద‌ర్శ‌న‌మిచ్చింది.

Share post:

Latest