అబ్బా.. గోల్డెన్ డ్రెస్సులో అందాలు వలకబోస్తున్న రెజీనా..!!

డస్కీ డ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ రెజీనా. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. మరొకవైపు వైవిద్యమైన పాత్రలలో కూడా నటిస్తూ నటిగా పేరుపొందింది. పలు వెబ్ సిరీస్ కూడా నటిస్తోంది రేజీనా. మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. పలు చిత్రాలలో గ్లామర్ డోస్ ను కూడా వలకబోస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ తన అందాల ఆరబోతను చేస్తూ ఉంటుంది.

இது சொக்க வைக்கும் சொக்க வைக்கும் சுந்தரி :Regina Cassandra மஜாவான கிளிக்ஸ்!!! - Update News 360రెజీనా అందాల విస్పోటనంతో ఇంటర్నెట్ ని సైతం షేక్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ లో తన అందాలను ప్రదర్శిస్తూ పొడువాటి డ్రస్సును వేసుకొని అందాల ఆరబోత చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Actress Regina Cassandra Shares Mind Blowing Cleavage Pictures at an Event in Sri Lanka | Regina Cassandra Pics: హాట్ గ్లామర్‌తో రెచ్చిపోయిన రెజీనా కసాండ్రా.. మైండ్ బ్లోయింగ్ పిక్స్! News in Telugu ఇక మరొక ఫోటోలో బ్యాక్ సైడ్ చూపిస్తూ తన అందాలను చూపిస్తూ ఉంటోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు సైతం రెజీనా బాడీ ఫొటోస్ ఫుల్ హీట్ పెంచేలా కనిపిస్తున్నాయి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Actress Regina Cassandra Shares Mind Blowing Cleavage Pictures at an Event in Sri Lanka | Regina Cassandra Pics: హాట్ గ్లామర్‌తో రెచ్చిపోయిన రెజీనా కసాండ్రా.. మైండ్ బ్లోయింగ్ పిక్స్! News in Telugu

మొత్తానికి సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటోలను సైతం పోస్ట్ చేసి నేటిజన్లకు షాక్ ఇచ్చింది. ఇంతటి ఘాటు అందాలను తట్టుకోలేం బాబోయ్ అంటూ పలువురు నెటిజన్లు అమేజింగ్ అంటూ హాట్ ఇమేజిన్లను షేర్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్గా రెజీనా, నివేద థామస్ కలసి షాకిని డాకిని చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా థియేటర్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం వైరల్గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Regina Cassandra (@reginaacassandraa)

Share post:

Latest