టాలీవుడ్ సీనియర్ హీరో కూతురి అందాల విందు.. చూస్తే చెమటలే!

ఒకప్పటి నటుడు రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్‌తో కేక పుట్టిస్తుంది. శివాత్మిక గ్లామర్ ట్రీట్ చేస్తూ మిర్రర్‌లో చూస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన గ్రే కలర్ హాట్ డ్రెస్‌ను ధరించి అందాలు అరబోసింది శివాత్మిక.

ఆ అందమైన ఔట్‌ఫిట్‌లో శివాత్మిక చాలా హాట్ గా కనబడుతుంది. ఆమె అందాలను మిర్రర్ లో చూసుకుంటూ దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే కొంతమంది కుర్రాళ్లు ఆమె ఇంకాస్త ఎక్కువగా గ్లామర్ పంట పండిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. రాబోయే ఫొటోషూట్ లో అయిన అందాల ఆరబోతను ఇంకాస్త పెంచమని అంటున్నారు.

శివాత్మిక లాంటి గ్లామరస్ అమ్మాయి. ఫిజిక్ బాగున్నా ఈ అమ్మాయిని దర్శకనిర్మాతలు ఎందుకు సంప్రదించడం లేదు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. శివాత్మిక కేరిర్ ప్రారంభం అయిన దొరసాని సినిమాలో ఆమె గ్లామర్ లేని పాత్రలో నటించింది. ఆ తరువాత కూడా ఆమె కొన్ని సినిమాలో నటించినప్పటికీ పెద్దగా ఫేమస్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు గ్లామర్ రేంజ్ ని పెంచితే అయిన కెరీర్ బాగుంటుందేమో అని ఈ అమ్మడు ట్రై చేస్తుంది. ప్రస్తుతం శివాత్మిక, కృష్ణ వంశీ దర్శకత్వం లో రంగ మార్తాండా సినిమాలో నటిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ సోదరి శివాని రాజ్ తరుణ్ సరసన అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Share post:

Latest