హీటెక్కించే ఫోజులలో నభా నటేష్..!!

మంగళూరు ప్రాంతానికి చెందిన హీరోయిన్ లలో నబా నటేష్ కూడా ఒకరు. మోడల్గా తన కెరీయర్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా మారింది. అలా 2015 వ సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కన్నడలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మూవీ వజ్రకాయ లో ఈమె హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం తో సుధీర్ బాబుతో కలిసి నన్ను దోచుకుందువటే సినిమాలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Nabha Natesh Glamour looks viral on social media | నభ.. పెట్టింది సోకుల  సభ!! ఇస్మార్ట్ బ్యూటీ ఫొటోస్ ట్రెండింగ్– News18 Telugu

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి పాపులారిటీ అందుతుంది. ఈ సినిమాలో ఈమె గ్లామర్ తో అంద చందాలు సైతం కుర్రకారులను మంత్ర ముద్దులను చేశాయి. ఇక తర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఈమె కెరియర్ మెల్లమెల్లగా తగ్గిపోయింది. తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు కానీ వరుసగా ఫోటో షూట్లతో మాత్రం అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

Nabha Natesh Glamour looks viral on social media | నభ.. పెట్టింది సోకుల  సభ!! ఇస్మార్ట్ బ్యూటీ ఫొటోస్ ట్రెండింగ్– News18 Telugu
తాజాగా సోఫాలో కూర్చొన నాభ నటేష్ హాట్ గా కనిపిస్తూ బిగువైన డ్రస్సులు క్లియర్ అందాలతో మాయ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇమ్మడి అందాలకు కుర్రకారుల మనసు దోచేలా కనిపిస్తోంది. ఇంత అందంగా ఎలా ఉన్నావు నభా అంటూ పలు రకాలుగా నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. హాట్ ట్రీట్ ఇవ్వడంలో నీకు ఎవరు సాటిరారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest