రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తున్న.. చిరుత హీరోయిన్..!!

చిరుత సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ నేహా శర్మ. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కుర్రాడు అనే చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో టాలీవుడ్లో మరి ఇతర ఆఫర్లు కూడా నటించలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించినట్లుగా తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

Neha SharmaNews: Latest Neha Sharma News and Updates at News18

నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ కూడ చూపు తిప్పుకొని అందంతో హాట్ ఫోసులను షేర్ చేస్తూ ఉంటారు.. తాయాగా ఇలా క్లీవేజ్ షో తో తన పై సంబంధాలను ఎక్స్పోజ్ చేస్తోంది ఐషా శర్మ. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా ఆఫర్లు రావాల్సి ఉందని అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాటు సౌత్ లో కూడా బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Aisha Sharma (@aishasharma25) / Twitter
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే ఇలాంటి అందాల ఆరబోత చేస్తే.. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఐషా శర్మ ఏ స్థాయిలో వెండితెర పైన ఏలుతుందో అంటూ పలువురు నెటిజన్స్ సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ కలర్ దుస్తుల్లో నెట్ లెగ్గిన్స్ లో తన థైస్ అందాలను చూపిస్తోంది. అలాగే ఎలా అందాలతో పాటు వయ్యారంగ వోయలు పలుకుతూ ఉన్నట్టుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest