రోజు రోజుకి వాటిని పెంచేస్తున్న హని రోజ్..!!

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది నటి హనీ రోజ్. కేవలం ఈ ఒక్క సినిమాతో ఏమే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. డైరెక్టర్ గోపిచంద్ మాలినేని ఈ సినిమాలో ఈమెను ఎంతో అద్భుతంగా చూపించారు. బాలయ్య కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన శృతిహాసన్ కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ హనీ రోజ్ కు ఏర్పడింది. ఈ ముద్దుగుమ్మ హాట్ ఫిజిక్కి సైతం కుర్రకారులు ఫిదా అయిపోయారు.

Honey Rose Hottest Cliks in Shiny Dress | Telugu Rajyam Photos

ఇక గ్లామర్ పరంగా కూడా తిరుగు లేకపోవడంతో అభిమానులు హాని రోజ్ కు మంత్ర ముద్దులయ్యారు. పాలరాతి శిల్పంగా ఉండే హనీ రోజ్ అందాలు కూడా ఆరబోస్తూ ఉంటోంది. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. సిల్వర్ కలర్ టైట్ ఫిట్ లో హనీ రోజ్ ఇస్తున్నటువంటి ఫోటోలు చూసి కుర్రకారులకు సైతం కంటినిండా కునుక్కు లేకుండా ఉంటోంది. ఇక ఈమె మెరుపులతో ఇస్తున్నటువంటి హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో మంట పెట్టే విధంగా కనిపిస్తోంది.

వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ 'హనీ రోజ్'. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఓ ముద్దుగుమ్మ.అందం సైతం అసూయ పడేట్టుగా ఉన్న ఆ ముద్దుగుమ్మ వావ్ ఫొటోస్

ముఖ్యంగా హనీ రోజ్ కుర్రకారుల హృదయాలలో అలజడి సృష్టించే విధంగా కనిపిస్తోంది. ఈమె ఇంత హాట్ గా స్మైల్ ఇస్తూ ధరించిన డ్రెస్సులో డెడ్లి బ్యూటీగా ఉందంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇంతకాలం ఇంతటి అందాన్ని ఎక్కడ దాచావు హనీ అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.వీరసింహారెడ్డి సక్సెస్ పార్టీలో కూడా బాలయ్యతో కలిసి మద్యం సేవించి తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం హాని రోజ్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest