కేరళలో హనీ రోజ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. చూస్తే షాక్..!!

తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒకేసారి తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి హనీ రోజ్. ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఏమి పేరు బాగా పాపులర్ అయింద. ఈమే అందానికి యువత కూడా ఫిదా అయిపోయారు. వీరసింహారెడ్డి సినిమాతో శృతిహాసన్ ను మించిపోయి హానీ రోజ్ పేరే బాగా వైరల్ గా మారింది. ఇక వీర సింహారెడ్డి సినిమా విడుదలైన తర్వాత అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది.

Veera Simha Reddy Movie Actress Honey Rose Hot Back Stills in Saree Shakes  Internet

ఇంకా చెప్పాలంటే వీరసింహారెడ్డి సినిమా తర్వాతే ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది.ముఖ్యంగా గ్లామర్ ఫోటోలతో తన అందచందాలతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. కేరళ మన్నార్ కడ్ లో మై జి ఫ్యూచర్ అనే షాపును ఓపెన్ చేసేందుకు అత్యధిక వెళ్ళింది హాని రోజ్ .ఈ విషయం తెలియడంతో అక్కడ ఉన్న వారంతా అభిమానులు భారీగా తరలి రావడం జరిగింది. ఇక అక్కడికి వచ్చిన జనాన్ని చూసి నిర్వాకులు చాలా స్ట్రన్ అయిపోయారు.

Honey Rose – Tamizhakam | சினிமா செய்திகள்

వారందరినీ చూసి అదుపు చేయలేక బౌన్సర్లు పోలీసులు చాలా అపోహలు పడుతున్నట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది .అతి కష్టం మీద షాప్ ఓపెన్ చేసి తిరిగి రిటర్న్ అవుతుందా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమె పైన ఎగబడ్డారు. ఈమెతో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడం కోసం తెగ ఆరాటపడ్డారు అభిమానులు. కానీ ఈరోజు కారకే సమయానికి కొంతమంది ఆమెపై పడిపోయారు. అయినప్పటికీ ఆమె ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు కేవలం చిరునవ్వుతోనే బాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

Share post:

Latest