అవకాశాల కోసం బోల్డ్ గా కూడా నటిస్తున్న హీరోయిన్ ..!!

మాలీవుడ్ హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మొదట ఒంటరి సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఇమే అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరో మహాత్మా వంటి చిత్రాలలో నటించింది. కానీ కెరియర్ ఆశించిన స్థాయిలో సాగలేదని చెప్పవచ్చు. కానీ మాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. కానీ ఈమె జీవితంలో చోటు చేసుకున్న పలు కారణాల వల్ల కొన్ని రోజులు భావన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి.

Some people hurt me through such issues, let them be happy with this: Bhavana reacts to criticism - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online
ఒక ఘటన తర్వాత భావన సినిమాలకు దూరమవుతుందని కూడా అందరూ భావించారు.కానీ ఆమె అందుకు భిన్నంగా కెరీర్ ని మళ్లీ గాడిలో తెచ్చుకుంది. వ్యాపారవేత్త నవ్విన్ ను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మళ్లీ సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ తో లేని ఓరియంటెడ్ చిత్రం కోసం టాలీవుడ్ బడా నిర్మాత ఈమెతో చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికి అతను చిన్న సినిమాల నిర్మాణంలో సక్సెస్ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు.

Bhavana makes surprise appearance at IFFK inaugural ceremony; gets standing ovation | Entertainment News,The Indian Express
తక్కువ బడ్జెట్లలో మంచి కంటెంట్ అందించగల సమర్ధుడు. ఇప్పుడు భావనాతో కలిసి ఒక సంచలన కథతో సినిమాకి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ఒక వేశ్య జీవితాన్ని ఆధారంగా బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాయిసినట్లు సమాచారం. ఈ సినిమా కథ కూడా కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన అంశమట. అలా వేశ్య వృత్తి నుంచి పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదిగిన ఆమె కథ ఆధారంగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు హీరోయిన్ భావన అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నిర్మాత భావించడంతో ఈమె ఎంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎందుకు భావనా కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest