పింక్ శారీలో యమ హాట్‌గా హెబ్బా పటేల్.. చూస్తే తట్టుకోవడం కష్టం!

హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నా పేరు కుమారి ఏజ్ 21 అంటూ తెలుగు ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైమ్‌ లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. చూడ్డానికి తెలుగు అమ్మాయిల కనిపించిన ఈ పిల్ల ముంబైకి చెందినది. అలా ఎలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కుమారి 21ఎఫ్ తో బాగా పాపులర్ అయింది. తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి ప్రేక్షకులను బాగా అలరించింది. అంధగాడు సినిమాతో మరో మారు ఈ ముద్దుగుమ్మ తన మంచి యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులను దోచేసింది.

ఆ తర్వాత నుంచి అవకాశాలు తగ్గడంతో ఐటెం సాంగ్స్ చేస్తూ వస్తోంది. ఈ ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారు కు హీట్ పుట్టిస్తోంది. ఇక తన అవకాశాలను మరింత పెంచుకునేందుకు ఈ భామ సోషల్ మీడియా వేదికగా అందాల షో కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్ మరోసారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. లైట్ పింక్ ఎంబ్రాడరీ శారీలో అమ్మడు ఫోజు ఇచ్చిన ఫొటోస్ మతి పోగొట్టేలా ఉన్నాయి. ఉల్లిపొర లాంటి ఈ చీరలో ఈ అమ్మడు తన అందాలను ఎక్స్‌పోజు చేస్తూ పిచ్చెక్కిస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే… శాసన సభ సినిమా లో హెబ్బా పటేల్ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. హెబ్బా పటేల్ నటించిన రీసెంట్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Share post:

Latest