పెళ్లి చేసుకుని పిచ్చెక్కిస్తున్న హన్సిక… మ‌రీ ఇలాంటి పనులా..!

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ హన్సిక.. ఈ ముద్దుగుమ్మ అందానికి టాలీవుడ్ తో పాటు యావత్ సినీ ప్రపంచం కూడా ఫిదా అయింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకున్న ఈ రోజ్ బ్యూటీ రీసెంట్గా పెళ్లి చేసుకునే ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టింది.
పెళ్లి చేసుకున్నకూడా ఈ ముద్దుగుమ్మ ఏం మాత్రం తగ్గలేదు.

హన్సిక చెన్నైలోని వాళ్ళ ఏరియాకి వస్తుందని తెలుసుకున్న కాలేజీ కుర్రాళ్ళు కాలేజీకి బంక్ కొట్టి మరి హన్సిక కోసం ఎదురుచూస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హన్సిక వస్తుందని తెలుసుకుని.. చెన్నైలోని ఓ కాలేజ్ కుర్రాళ్ళు కాలేజీకి వెళ్లకుండా హన్సిక ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక అక్కడకు హన్సిక రావటం చూసి ఆమెను తమ కెమెరాలో బంధించే ప్రయత్నం కూడా చేశారు ఆ కాలేజి స్టూడెంట్స్.

ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా హన్సిక కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఆడ్ చేసి నాకోసం ఇంతగా ఎదురుచూస్తున్న మీ అందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను అంటూ హాట్ సింబల్ ని షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక కొత్త జీవితంలో అడుగుపెట్టి ఫారన్ టూర్ లో గడుపుతున్న సంగతి తెలిసిందే. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తుంది హన్సిక.

మళ్లీ తన క్రేజ్ పెంచుకోవడం కోసం అభిమానులతో టచ్ లో ఉండటమే కాదు.. బోల్డ్ తరహా పాత్రలు పోషించడానికి కూడా ఆమె రెడీ అయినట్లు సమాచారం. అందులో భాగంగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. హద్దులు చెరిపేసి మరి తన అందాలను చూపిస్తుంది. హన్సిక మాత్రం కుర్ర కారుకి నిద్ర లేకుండా చేయడానికి హన్సిక బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది.