సముద్రం ఒడ్డున బికినీలో అదిరిపోయే ట్రీట్ ఇచ్చినా దివ్యాంశ కౌశిక్..!!

దివ్యాంశ కౌశిక్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. నాగచైతన్య నటించిన మజిలీ సినిమాతో మొదటిసారి తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత రవితేజ తో కలిసి రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించింది. తాజాగా సందీప్ కిషన్తో కలిసి మైఖేల్ చిత్రంలో నటించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలతో కుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది.

Image

తాజాగా టూ పీస్ బికినీలో సముద్రం నడివొద్దున బికినీలో సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేసింది.ఈ ఫోటోలు చూస్తుంటే కుర్రకారులు ఆగలేకపోతున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఫోజులతో పిచ్చెక్కించేలా కనిపిస్తోంది దివ్యాంశ కౌశిక్. ఇక పాన్ ఇండియా స్థాయిలో మైఖేల్ సినిమాతో మరింత పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో కుర్రకారులను మొదలు పోగొడుతోంది. ఇక సుధీర్ వర్మ నిఖిల్ సిద్ధార్థ కాంబినేషన్లో వస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం.

2021 లో వచ్చిన ది వైఫ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది. మోడల్గా మొదట తన కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్గా ఎదిగింది ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ. 1997 ఫిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలో జన్మించింది దివ్యాంశ కౌశిక్. ఇక ఈమె తల్లి అంజు కౌశిక్ కూడా బాలీవుడ్లో మేకప్ ఆర్టిస్టుగా ఉండేదట అలా ఎక్కువగా సీనియర్ నటి రాణి ముఖర్జీతో పనిచేసింది ఆస్పూర్తితోనే దివ్యాంశాకు మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనిపించిందట.. అందుకోసం లండన్ కి వెళ్లి శిక్షణ కూడా తీసుకుందట అయితే అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ హీరో హోండా వంటి పెద్ద బ్రాండ్లను ప్రకటన చేసే అవకాశం లభించింది. అలాంటి సమయంలోనే మజిలీ సినిమాలో అవకాశం రావడంతో నటించిందట.

Share post:

Latest