బ్లాస్టింగ్ అందాలతో.. మైమరిపిస్తున్న ఆషు రెడ్డి..!!

తెలుగు బుల్లితెరపై అందాల ఆరబోతకపోవడంలో ముందుంటుంది అషు రెడ్డి. వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట డబ్ స్మాష్ ద్వారా మంచి సంపాదించుకుంది అషు రెడ్డి. ముఖ్యంగా అందులో జూనియర్ సమంత గా కూడా పోలికలు ఉండడంతో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ -3 లో అవకాశాన్ని అందుకొని మరింత క్రేజ్ అందుకుంది. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో కూడా కంటిస్టెంట్ గా నటిస్తూ ఉన్నది.

Ashu Reddy In Dubai Photos | Ashu Reddy: దుబాయ్‌లో షికార్లు కొడుతున్న అషూ రెడ్డి

అంతేకాకుండా బోల్డ్ గా ఎప్పుడు వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఒకవైపు రాహుల్ సింప్లిగంజితో రొమాన్స్ వ్యవహారం సాగిస్తూ అప్పుడప్పుడు వార్తలో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Ashu Reddy : फोनमध्ये कॅमेरासमोर सेल्फी घेत आशुने दिल्या किलर पोज, पाहा फोटो... | Sakalఈ మధ్యకాలంలో హీరోయిన్ గా పలు చిత్రాలను నటించి పర్వాలేదు అనిపించుకుంటోంది .ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ యువతను ఎక్కువగా తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది అషు రెడ్డి. ముఖ్యంగా ఈమె థైస్ అందాలు ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఫన్నీ వీడియోస్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

Ashu Reddy In Dubai Photos | Ashu Reddy: దుబాయ్‌లో షికార్లు కొడుతున్న అషూ రెడ్డి

ఇటీవల మరి హాట్ అందాలతో రెచ్చిపోయి ఉప్పొంగుతున్న ఎద అందాలను థండర్ థైస్ తో అషు రెడ్డి అందరిని మైమరిపించేలా చేస్తోంది.ముఖ్యంగా కుర్రాళ్లకు కేక పెట్టే విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం అషు రెడ్డి నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Share post:

Latest