కొలనులో అందాలతో మంత్రం ముద్దుల చేస్తున్న అమలాపాల్..!!

అందం అభినయం కలిగి ఉన్న తారలలో నటి అమలాపాల్ కూడా ఒకరు .ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరొకవైపు తన నటనకు ప్రాధాన్యత ఉంటే పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందం అద్భుతమైన నటనతో ఒక్కో సినిమాతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డంను సొంతం చేసుకున్నది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే సంపాదించింది. ఇక నాగచైతన్య నటించిన బెజవాడ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

கண்ட்ரோல் பண்ணவே முடியல.." - ஈரமான உடையில்.. சகலமும் தெரிய அமலா பால்..! அலறுது இன்ஸ்டா..! Tamizhakam | சினிமா செய்திகள்

ఆ తర్వాత రామ్ చరణ్ తో, నాయక్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, నానితో జండాపై కపిరాజు వంటి సినిమాలలో నటించింది. కానీ ఇవన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సమయంలో తమిళ డైరెక్టర్ వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అతని దగ్గర నుంచి విడాకులు తీసుకొని మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. అయినా కూడా ఎందుకో ఈమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ను మాత్రం విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్లతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది.

கண்ட்ரோல் பண்ணவே முடியல.." - ஈரமான உடையில்.. சகலமும் தெரிய அமலா பால்..! அலறுது இன்ஸ்டா..! Tamizhakam | சினிமா செய்திகள்
తాజాగా నీటి కొలనులో ఎర్రటి చీరలో తన అందాలను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది.. అంతేకాకుండా అందుకు క్యాప్షన్ గా “నేను మర్చిపోలేని వాటిని అంగీకరించడానికి నీటి శక్తిని ప్రసాదించు నేను చేయగలిగే వాటికోసం అగ్నిశక్తి ధైర్యాన్ని ఇవ్వు తేడా తెలుసుకొని సామర్థ్యం గాలి శక్తినివ్వు నా మార్గాన్ని తెలుసుకొని ముందుకు నడిచేలా భూమి శక్తి నాకు ప్రసాదించు అంటూ రాసుకుంది”. దీంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం అమలాపాల్ తడిసిన బట్టలలో ఎంతో అందంగా కనిపిస్తోంది అంటు ..ఏంజెల్లా మైమరిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

Share post:

Latest